 |
రాఖీ పౌర్ణమి వేడుకల్లో చిన్నారులతో పనతాల సురేష్
రాఖీ పౌర్ణమి వేడుకల్లో చిన్నారులతో పనతాల సురేష్ గారు – “థ్యాంక్యూ మోదీజీ… హ్యాపీ రక్షాబంధన్!” ❤️ విజయవాడ: రాఖీ పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో చిన్నారులతో కలిసి బీజేపీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పనతాల సురేష్ గారు ఆత్మీయంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. |
 |
రాఖీ పౌర్ణమి వేడుకల్లో చిన్నారులతో పనతాల సురేష
ఈ సందర్భంగా చిన్నారులు ఎంతో ఆనందంగా సురేష్ గారికి రాఖీలు కట్టారు. సురేష్ గారు చిన్నారులకు స్వయంగా స్వీట్లు తినిపించి, వారి పట్ల ఆప్యాయతను చూపించారు. అనంతరం చిన్నారులకు చెప్పులు తొడిగి, బహుమతులు అందజేశారు. 🎁❤️
|
 |
రాఖీ పౌర్ణమి వేడుకల్లో చిన్నారులతో పనతాల సురేష
|
చిన్నారులతో ఆత్మీయంగా రక్షాబంధన్
రాఖీ పండుగ సందర్భంగా చిన్నారులతో కలిసి కొంత సమయం గడిపిన సురేష్ గారు వారి క్షేమం, చదువు మరియు భవిష్యత్తు గురించి ఆప్యాయంగా మాట్లాడారు. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
Comments
Post a Comment