Posts

Showing posts with the label Municipal Workers

పారిశుధ్య కార్మికురాలి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ – విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Image
 పారిశుధ్య కార్మికురాలి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ – విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కార్యక్రమం 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా NTR జిల్లా బీజేపీ SC మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. “పారిశుధ్య కార్మికురాలు రమణ గారి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ” ప్రతిరోజూ మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అంకితభావంతో సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికురాలు శ్రీమతి రమణ గారి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. పారిశుధ్య కార్మికుల సేవలను గౌరవిస్తూ, వారి చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ SC మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పానతల సురేష్ గారు తెలిపారు. మున్సిపల్ కార్మికుల సేవలకు గౌరవం దేశాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రతిరోజూ అంకితభావంతో సేవలందిస్తున్న విజయవాడ మున్సిపల్ కార్మికుల సేవలు ఎంతో అభినందనీయమని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించి, వారి సేవలకు గౌరవం తెలియజేశారు. సమాజ ఆరోగ్యం, పరిశుభ్రత కోసం నిరంతరం ప...